Animate a Toy train - Telugu

183 visits



Outline:

- మునుపు సృష్టించిన ట్రైన్ ఫైల్‌ను తెరవడం - Synfig లో యాంగిల్ పారామీటర్ ను మార్చడం - వీల్స్ కు రొటేషన్ ఎఫెక్ట్ ను ఇవ్వడం - టైమ్ లూప్ ప్రదర్శన - ట్రైన్ లోని అన్ని ఇతర ఆబ్జెక్ట్స్ లలో ఇలాంటి యానిమేషన్ - టైమ్ ట్రాక్ ప్యానెల్‌ పై వే పాయింట్స్ అనేవి సృష్టించబడ్డాయి - యానిమేషన్‌ను ప్రివ్యూ చెయ్యడం - యానిమేషన్‌ను avi ఫార్మాట్‌లో తిరిగి ఇవ్వడం