E-card animation - Telugu

178 visits



Outline:

-సిన్ఫిగ్ ను తెరవడానికి దశలు -ఒక ఫైల్‌ను సేవ్ చేయడం -ఒక ప్రాథమిక ఆకారాన్ని గీయడం -వివిధ png ఫార్మాట్ ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేయడం -ఇమేజెస్ ను యానిమేట్ చేయడానికి దశలు -టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి దశలు -లేయర్స్ కు తగిన పేరు పెట్టడం యొక్క ప్రాముఖ్యత -యానిమేషన్‌ను ప్రివ్యూ చేయడం -యానిమేషన్‌ను avi ఫార్మాట్‌లో రెండర్ చేయడం