Installing Ubuntu Linux OS in a VirtualBox - Telugu

251 visits



Outline:

ఒక VirtualBox లో Ubuntu Linux OS ని ఇన్స్టాల్ చేయడం VirtualBox కొరకు సిస్టమ్ అవసరాలు సిస్టమ్ రకం (32-Bit లేదా 64-Bit) అని తనిఖీ చేయడం Ubuntu Linux 16.04 ISO ను డౌన్లోడ్ చేయడం VirtualBox ప్రారంభించడం Ubuntu ను ఇన్స్టాల్ చేయడానికి Virtual Machine (VM) ను సృష్టించడం VM కొరకు RAM మరియు Hard disk size ను సెట్ చేయడం VM లో Ubuntu Linux 16.04 ను ఇన్స్టాల్ చేయడం Ubuntu కొరకు భాషని సెట్ చేయడం హార్డ్ డిస్క్ విభజన Ubuntu కోసం కీబోర్డు సెటప్ Log-in వివరాలను ఎంటర్ చేయడం Ubuntu Linux కు లాగిన్ అవ్వడం Ubuntu Linux ని Shut down చేయడం