Feedback control diagram - Telugu
431 visits
Outline:
ఫీడ్‌బ్యాక్ కంట్రోల్ డైయగ్ర్యామ్ సింపల్ బ్లాక్ డైయగ్ర్యామ్ ట్యూటోరియల్ లో తయారు చేసిన .fig ఫైల్ ను ఓపెన్ చేయడం. బాక్స్ ను కాపీచేయడం. టెక్స్ట్ జస్టిఫికేషన్ ను center aligned కు మార్చడం. బాక్స్ లోపటికీ టెక్స్ట్ ను సూటిగా ప్రవేశ పెట్టడం. logic library నుండి dot పెట్టడం. వృత్తమును గీయడం, చేరీపివేయడం మరియు మళ్ళి గీయడం. కుడి భాగం లో ఉన్న స్క్రోల్ బార్ మరియు పై కుడి కొన భాగం లో ఉన్న మౌస్ బటన్ ఇండికేటర్స్ ను వివరించడం. ఫైల్ ను feedback.fig గా సేవ్ చేయడం.