Feedback diagram with Maths - Telugu
429 visits
Outline:
ఫీడ్‌బ్యాక్ డైయగ్ర్యామ్ విత్ మాత్స్ ఫీడ్‌బ్యాక్ కంట్రోల్ ట్యూటోరియల్ లో సేవ్ చేసిన .fig ఫైల్ ను ఓపెన్ చేయడం. రెండో బ్లాక్ డైయగ్ర్యామ్ లో $G(z) = \frac zz-1$ పెట్టడం. special flag ఎంచుకోవడం. combined tex and pdf గా సేవ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయడం. ఒకవేళ "special" ను ఎంచుకోకపోతే కేవలం టెక్స్ట్ మాత్రమే వస్తుందని చూపించడం /frac ను /dfrac గా మార్చడం. Compilation సమయములో వచ్చే dfrac unknown error చూపించడం tex file లో \usepackageamsmath ను చేర్చుట. Recompile చేసి ఇప్పుడు సమీకరణము సరిగా వస్తుందని చూపించడం.