3D Cursor - Telugu

586 visits



Outline:

అవుట్ లైన్: 3Dcursor నావిగేషన్ - 3D కర్సర్ కాన్సెప్ట్ మోడలింగ్ / యానిమేటింగ్ చేస్తున్నప్పుడు 3D కర్సర్ ను ఉపయోగించడం 3D కర్సర ను ఉపయోగించి బ్లెండర్లో 3D వీక్షణకు కొత్త వస్తువులను జోడించడం బ్లెండర్లో 3D కర్సర్ కోసం స్నాపింగ్ ఎంపికలు