How to Change Window types in Blender - Telugu

182 visits



Outline:

అవుట్ లైన్: బ్లెండర్లో విండోస్ రకాలను ఎలా మార్చడం బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఏదైనా విండోని పునఃపరిమాణం చేయండి వివిధ విండోల మధ్య టోగుల్ చేయండి విండోస్ ని విభజించండి వాటిని తిరిగి విలీనం చేయండి ఏ విండోను అయినా పూర్తి స్క్రీన్ మోడ్లోకి పెంచండి