Breastfeeding latching - Telugu

157 visits



Outline:

1.బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉండటానికి సరైన లాచింగ్ టెక్నిక్. -బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం. -బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉందొ లేదో తనిఖీ చేయడానికి సంకేతాలు. -బిడ్డ చనుమొన నుండి మాత్రమే పాలను తాగుతుందేమో తనిఖీ చేయడానికి సంకేతాలు. -బిడ్డకు ఫొర్ మిల్క్ (నీళ్ళలాంటి పాలు) మరియు హిండ్ మిల్క్ (చిక్కటి పాలు) ను పట్టడం. -రెండవ రొమ్ము నుండి కూడా పాలు పట్టడం. -బిడ్డకు తేన్పు రావడానికి సరైన పద్దతిలో ఎలా పట్టుకోవాలి. 2.ఎంత తరచుగా తల్లి బిడ్డకు పాలిస్తూఉండాలి. -24 గంటల సమయంలో తల్లి బిడ్డకు ఎన్ని సార్లు పాలివ్వాలి. -పగటి పూట ఎన్నిసార్లు మరియు రాత్రి పూట ఎన్నిసార్లు బిడ్డకు పాలు పట్టించాలి. -బిడ్డ యొక్క ఆకలి సంకేతాలు. -బిడ్డ యొక్క పెరుగుదల సమయంలో పాలు ఎంత తరచుగా ఇస్తూఉండాలి.